My understanding of things

  • మనం అన్ని తెలుసుకుంటాం, కానీ మనకు మనం తెలియం
  • దారిద్యాన్ని  సైతం అక్కున చేర్చుకునేవాడే అసలైన ధనవంతుడు
  • ప్రశాంతంగా బతకడానికి మనిషికి కావాల్సింది మంది మార్బలం కాదు. కంటినిండా కునుకు, నిజమైన బ్రతుకు
  • హుందాగా ఉండడం అంటే.. మంచి బట్టలు వేసుకోవడం కాదు
    మంచి మనసుండడం
  • గెలుపుని గెలుచుకోవడం గొప్పే
    కానీ.. ఓటమిని ఒప్పుకోవడం అంతకంటే ఎక్కువ
  • నిజమన్నది నిర్భయంగా చెప్పాలి, అబద్దమైనా అతికినట్టు చెప్పాలి
  • భాష అంటే కేవలం కేవలం కంఠ శోష కాదు, భావాన్ని పలికించే అంతర్ఘోష
  • Make yourself busy, to make life easy
  • Motivate others, a best way of motivating self
Advertisements

Say what you experienced

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s