ఓ మనో సారథి…

ఓ మనో సారథి…
ఈ ఆశా ఆరాటం దేనికి

||పల్లవి ||

ఆది అంతం తెలియని జననం మరణం ఎరుగని
అంతే లేని ఈ వింత పయనంలోనా
తప్పు ఒప్పు తప్పవు కష్టం నష్టం విడువవు
అలుపు సొలుపూ తగవులు ఈ సమరంలో..
ఓ మనోసారథి…ఈ ఆశ ఆరాటం దేనికి.

|| చరణం||

నిన్నలో..నీకో రోజుండేదంటూ తెలిసినా
రేపు లో ఏ నిమిషం ఏమవుతుందో తెలియునా
సమయం అన్నది స్థిరం కాదులే
ఒకరి కోసమై ఆగదు
కాలమన్నది జాలిచూపేదే
సుదూర పయనమై సాగిపో..
ఓ మనోసారథి , ఆశ ఆరాటం దేనికి..

ఓహోహో బ్రతుకన్నది..
ఓఓఓ….ప్రశ్నే కదా

నిన్నే నువ్వు శోధిస్తుంటే..తెలుస్తుంది గమ్యం అంటే..

లోలో జరిగే సంఘర్షణే, చూపిస్తుంది మార్గమే

ఓ మనోసారథి…ఈ ఆశ ఆరాటం దేనికి..

Advertisements

Say what you experienced

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s