దండోరా దండోరా (జానపదం)

దండోరా దండోరా…

అన్నల్లారా  తమ్ముళ్ళరా ఇంటున్నారా…

(పక్కనుండొకడు) సోదాపి ఇసయం  చెప్పరా రే…

అగొ ఆ తొందరే వొద్దనేది..

ఇగో ఇను…

పక్కూళ్ళోకో సుక్కొచ్చిందట

తళ  తళ  మెరుస్తు   సక్కగున్నదట

దాన్ని చూసి ఆ ఊరి పోరలు

యెంట పడబోయి తొసుకున్నరట

ఆ ఊళ్లోని పోరగాళ్ళని పిచ్చోళ్ళని  చేసినాదట  ఆ పోరి

పోరి కోసమై అల్లరి పోరలు  ఈలలేస్తూ ఎనకలురికెరట

తిరెక్కిన ఆ పోరి చెయ్యి  లేపి మరి సెప్పు జూపెనట

ఒక్కసారిగా పోరలందరు

బొమ్మలల్లే నిలిసిపోయిరట

ఇది జూసిన ఆ పల్లె జనం

పోరల్ని జూసి నవ్వుకున్నరట

కాబట్టి…

మనూరి కుర్రోళ్ళు జాగ్రత్త

యెంట పడబోయి యేట్లు తింటరా ?

గమ్ముగుండి  మర్యాద నిల్పుతర?

 

Advertisements

Say what you experienced

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s