ఊరికెళ్ళొస్తనని (జానపదం)

ఊరికెళ్ళొస్తనని  రానే రాక పోతివి  (2)

నీకోసం ఎదురు చూస్త  కన్నార్పకుంటి నేను (2)

ఏమైనాదొ ఏ  మాయాపట్టుకున్నాదో (2)

పొద్దుబోయె లోగ వస్తనని  నాకు   మాటిస్తివి (2)

రాతిరైన  ఇంటివంక కూసంతైన  సూడకుంటివి (2)

ఓరికెళ్ళొస్తానని యెడ బోతివి సామి (2)

నీకోసం ఎదురు చూస్త కన్నార్పకుంటి నేను (2)

….

అఅఅఅఅఅ ?

ఏరికోరి తప్ప తాగి ఏదైనా  పడినావ ?(2)

మత్తులోన తూగి తూగి మైమరిసి  పోయినావ ?(2)

అల్ల నీకు సిన్నదేదైనా సిక్కితే (2)

ఆ సుక్క దిక్కు చూసి బొక్కబోర్లబడినావా…….

ఏమైనదో నీకు ఎడిబోతివో..మావ (2)

ఊరికెళ్ళొస్తానని….


Say what you experienced

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s