భావజాలం

కవి అంటే ‘కనిపించదు వినిపించదు’ అని చాలా మంది తమాషాగా అంటూ ఉండడం వింటుంటాం …కానీ, నిజానికి ‘కనిపించనిది కూడా చూడగలిగే వాడు, వినిపించనిది సైతం వినగలిగే వాడు’ కవి ………………………………………………………………………………………… అందానికే ఆక్రుతివి నీవేనేమో బహుశా నిన్ను తలచిన హృదయం వెలవెలబోతోంది తెలుసా నిన్ను తీస్కోస్తానని ఇచ్చి భరోసా నన్ను వీడి పోతానంటోంది హమేషా నిలకడ లేని నిర్జీవినయ్యానో స్పర్శకు నోచని, శూన్యమవుతానో భూమికె భారమవుతనో గాలిలో లీనమవుతనో నింగిలో  ఆవిరవుతానో వర్షమై నిన్ను చేరెదనో ఏమవుతానో … More భావజాలం