దండోరా దండోరా (జానపదం)
దండోరా దండోరా… అన్నల్లారా తమ్ముళ్ళరా ఇంటున్నారా… (పక్కనుండొకడు) సోదాపి ఇసయం చెప్పరా రే… అగొ ఆ తొందరే వొద్దనేది.. ఇగో ఇను… పక్కూళ్ళోకో సుక్కొచ్చిందట తళ తళ మెరుస్తు సక్కగున్నదట దాన్ని చూసి ఆ ఊరి పోరలు యెంట పడబోయి తొసుకున్నరట ఆ ఊళ్లోని పోరగాళ్ళని పిచ్చోళ్ళని చేసినాదట ఆ పోరి పోరి కోసమై అల్లరి పోరలు ఈలలేస్తూ ఎనకలురికెరట తిరెక్కిన ఆ పోరి చెయ్యి లేపి మరి సెప్పు జూపెనట ఒక్కసారిగా పోరలందరు బొమ్మలల్లే నిలిసిపోయిరట … More దండోరా దండోరా (జానపదం)